Logo
Date of Publish : 10 September 2023, 5:52 pm
Editor : Sake Naresh

గిరిజనుల సమస్యల్ని అడిగి తెలుసుకున్న

    పాతపట్నం ( జనస్వరం ) :  కొత్తూరు మండలం, కాకరగుడ పంచాయితీ లో గిరిజనసేన పేరుతో ప్రతి ఇంటికి జనసేణ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి గేదెల చైతన్య, మండల అధ్యక్షులు దొంపాక జయరాజు, మండల నాయకులు మరియు కాకర గూడ పంచాయితీ ప్రజలు, జనసైనికులు కలిసి వెళ్ళి గిరిజనుల సమస్యల్ని తెల్సుకుని పరిష్కార మార్గాన్ని వివరించారు.. Sc, St నిధులు మళ్లింపు, జగనన్న కాలనీలు, తాగునీరు వసతి, రిజర్వేషన్ వంటి సమస్యల మీద మాట్లాడుతూ ఈ సమస్యల్ని కలెక్టర్ దృష్టికి ఈ నెల 14 న వివరించటం జరుగుతుందని హామీ ఇచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com