Logo
Date of Publish : 13 August 2022, 2:16 am
Editor : Sake Naresh

జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘హార్ ఘర్ తిరంగా’ కార్యక్రమం

      పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గo, వీరాఘట్టం మండలం జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఆజాధీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జనసేనపార్టీ నాయకుడు మత్స పుండరీకం 'హార్ ఘర్ తిరంగా' కార్యక్రమం నిర్వహించారు. నడుకూరు గ్రామాల్లో ఇంటి ఇంటికి, ఆలయాలకి, షాపులకు జాతీయ జెండాలు స్వచ్ఛందగా పంపిణీ చేశారు. అనంతరం పుండరీకం మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎంతో మంది ప్రాణత్యాగం చేసారని, వారిఅందరి త్యాగ ఫలమే భారతదేశం స్వాతంత్ర్య దేశంగా అవతరించిoది. నాటి స్వాతంత్ర్య ఉద్యమ వీరులకు గుర్తుగా డబ్భై ఐదవ స్వాతంత్ర్య దినోత్సవం - ఆజాధీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపైన జాతీయ జండా రెపరెపలాడలని, భారతదేశం సమైఖ్యత చాటి చెప్పలని, ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయ భావన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలిపిల్లి సింహచలం, చింత గోవర్ధన్, వాన కైలాష్ లు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com