Logo
Date of Publish : 05 December 2022, 9:07 am
Editor : Sake Naresh

గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలంటూ నెల్లూరులో జనసైనికుల ర్యాలీ

         నెల్లూరు ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి ఫలాలు అందరికీ అందరికీ అందాలన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని, సత్యం అహింస అనే ఆయుధాలుగా స్వరాజ్యం సాధించిన బాపూజీ స్ఫూర్తితో ప్రజా సమస్యల్ని పరిష్కరించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం అంటూ గునుకుల కిషోర్ ఆధ్వర్యాన జనసేన టీం ర్యాలీ చేశారు. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో 42వ డివిజన్ అధ్యక్షులు కంతర్ సమక్షంలో 50 మంది ముస్లిం మైనారిటీలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడానికి రావడంతో ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా వారికి VRC గ్రౌండ్లో పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ చేస్తున్న, చేయబోయే కార్యక్రమాలను వివరించడం జరిగింది. తదనంతరం రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ర్యాలీగా జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాలను తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే పరిపాలన ఎలా ఉంటుందో, ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ పోకడలను, ధౌర్జన్యాలను ప్రజలకు తెలియజేస్తూ వెళ్లి మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన టీం పూసల మల్లేశ్వరరావు, అలేఖ్, రాజా, కందర్, అమీన్, మనీషా, హేమంత్ మౌనిష్, వర, బన్నీ, సుబ్బు, హరి, డౌలాలి తదితర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com