Logo
Date of Publish : 19 January 2023, 4:32 pm
Editor : Sake Naresh

అస్వస్థకు గురైన రైతు కూలీలను పరామర్శించిన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు

           పొన్నూరు ( జనస్వరం ) : పెడకాకని మండలం, ఉప్పలపాడు గ్రామంలో పొలం పనికి వచ్చిన వ్యవసాయ కూలీలు పొలములో గుళికలు మందులు చల్లుతూ ఉన్న సందర్భంలో ఆ మందుల ప్రభావంతో 20 మంది రైతు కూలిలు అస్వస్థకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు హుటాహుటిన వారి గురుంచి పూర్తి సమాచారం మండల అధ్యక్షులు వీరేళ్ల వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకొని వెంటనే కొత్తపేటలో ఉన్న శ్రావణి హాస్పిటల్ కి వెళ్లి ఆ ప్రమాదానికి గురైన రైతు కూలీలను, వారి కుటుంబ అభ్యులను కలిసి వారిని పరామర్శించడం జరిగింది. అలాగే వీరి యొక్క ఆరోగ్యం గురించి డాక్టర్ని సంప్రదించి వారికి పూర్తి వైద్యం అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, శిఖా బాలు, త్రినాథ్, సతీష్, మధు లాల్, తుమ్మల నరసింహారావు, పల్లెంపాటి‌ రమేష్, విన్నకోట సుబ్రహ్మణ్యం, యాలం రమేష్, సోమిశెట్టి పాండు, మహేష్, సూరి, గంగిశెట్టి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com