Search
Close this search box.
Search
Close this search box.

రోడ్డు ప్రమాదములో గాయపడ్డ జనసైనికులను పరామర్శించిన గుంటూరు జిల్లా జనసేన నాయకులు

   గుంటూరు, (జనస్వరం) : గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం నాగవరం గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తలు అయినటువంటి పులిబండ్ల గోపి, జలపాటి సురేష్ శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లివస్తూ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదానికి గురి అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు శ్రీ గాదే వెంకటేశ్వర రావు, శ్రీ గోవిందు అంజి బాబు వారిని పరామర్శించి వారి కుటుంబాలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కొమ్మిశెట్టి సాంబశివరావు, శ్రీ ఎర్రంశెట్టి రామకృష్ణ, శ్రీ నక్కల వంశీకృష్ణ, శ్రీ తోట నరసయ్య, సతీష్,శిఖా బాలు, జలపాటి మహేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way