Logo
Date of Publish : 19 November 2023, 4:42 pm
Editor : Sake Naresh

నెల్లిమర్ల నియోజకవర్గంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది. ?

     నెల్లిమర్ల ( జనస్వరం ) : జనసేన తెలుగుదేశం పార్టీలో అధిష్టానం ఆదేశాలు మేరకు ఉమ్మడిగా డెంకాడ మండలంలోని అక్కివరం జొన్నాడ గ్రామాల మధ్య ఉన్న రోడ్లపై ర్యాలీగా వెళ్లి నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ లోకం మాధవి మరియు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కర్రోతి బంగార్రాజు  సంయుక్త సారధ్యంలో గుంతలు ఆంధ్ర ప్రదేశ్ దారేది కార్యక్రమంలో నిరసనలు చేపట్టారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లపై ప్రయాణం నరకంగా ఉందని వైసిపి ప్రజా ప్రతినిధులకు తెలిసేలాగా గుంతలు ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో సుమారు మూడు కిలోమీటర్ల పాటు నిరసనలు చేపట్టారు..ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మరియు మండల తెలుగుదేశం మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com