Logo
Date of Publish : 19 November 2023, 5:28 pm
Editor : Sake Naresh

ధర్మవరంలో గుంతల ఆంధ్ర ప్రదేశ్ కు దారేది కార్యక్రమం

   ధర్మవరం ( జనస్వరం ) : జనసేన - తెలుగుదేశం పార్టీల ఉమ్మడి సారథ్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమంలో భాగంగా 2 వ రోజు ధర్మవరం పట్టణంలో బెంగళూరు రోడ్డు అరిగెల పోతన రైస్ మిల్ దగ్గర రోడ్ల దుస్థితిని పరిశీలించి రోడ్లు నిర్మాణం కాకపోవడం వలన జరుగుతున్న ప్రమాదాల గురించి తెలియజేసి మీడియా ముఖంగా జనసేన పార్టీ అభ్యర్థి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మరియు ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ జగన్ రెడ్డి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్నాడని ప్రతిపక్షాల పైన ఉత్తర ప్రగల్బాలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అలాగే 2024 లో జనసేన,టిడిపి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన,తెలుగుదేశం పార్టీల నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com