Logo
Date of Publish : 10 August 2021, 2:55 pm
Editor : Sake Naresh

గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యర్యం లో వికలాంగులకు చేయూత

        గుంతకల్లు, (జనస్వరం) : జనసేన పార్టీ అనంతపురం జిల్లా జాయింట్ సెక్రటరీ, సేవాతత్పరుడు శ్రీ ఆరికేరి జీవన్ కుమార్ గారు  ఆదేశాల మేరకు గుంతకల్లు పఠనం తిలక్ నగర్ లో గల నిరుపేద కుటుంబాలకు  చెందిన వికలాంగ మహిళలకు వాకింగ్ స్టిక్స్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ గుంతకల్లు నాయకులు మాట్లాడుతూ వికలాంగులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైపల్యం చెందిందని, జనసేన పార్టీ ప్రభుత్వం రాగానే వికలాంగులను ఆదుకుంటుందని,  అలాగే మీకు ఎలాంటి కష్టం వచ్చిన జనసేన పార్టీ నాయకులు అరికేరి జీవన్ కుమార్ గారు ఆదుకుంటారు అని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన పార్టీ గుంతకల్లు నియోజకవర్గం నాయకులు గోపీ (చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గుంతకల్లు ) హెన్రీ పాల్, బండి మురళి, వేణు, విజయ్  తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com