Logo
Date of Publish : 03 December 2021, 1:38 pm
Editor : Sake Naresh

వరద బాధిత కుటుంబానికి గూడూరు జనసేన నాయకులు ఆర్థిక సాయం

     గూడూరు, (జనస్వరం) :  గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నెల్లటూరు ప్రగతి నగర్ లో వరదల ప్రభావంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ గురువారం ఆ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. నెల్లటూరు ప్రగతి నగర్ లోని చికవోలు వెంకట రమణమ్మ వరదల ప్రభావంతో ఇబ్బంది పడుతుండడంతో ఆమె కుటుంబానికి నిత్యావసర సరుకులు, దుస్తులు, ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందచేశారు. అలాగే ఇళ్ల చుట్టూ బురద ఉండడంతో పాటు కనీసం వీధిలైట్లు లేక పాములతో ఇబ్బంది పడుతున్నామని, చిన్న పిల్లలు ఉన్నారని స్థానికులు తెలియచేయడంతో స్పందించిన జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ గారు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. దీనిపై స్పందించిన కమిషనర్ సచివాలయ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఓంకార్, సాయి, మోహన్, శివ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com