Logo
Date of Publish : 21 September 2023, 9:42 pm
Editor : Sake Naresh

అనాధ మృతదేహానికి అంతక్రియలు చేసి మానవత్వాన్ని చాటిన గుడివాడ పట్టణ జనసైనికులు

       గుడివాడ ( జనస్వరం ) : పట్టణ స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అనారోగ్యంతో ఒక పెద్ద అయినా చనిపోవడంతో ఆ ఊరి ప్రజలకు తెలియజేయడంతో ఎవరు రాకపోవడంతో పోలీసు వారి సూచనల తో గుడివాడ పట్టణ జనసైనికులు ఆ పెద్దాయనకు అన్ని తామై అంత్యక్రియలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ మానవసేవయే మాధవ సేవ అనే నినాదంతో గుడివాడ పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు భాగంగా ఈరోజు గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గుంట కోడూరు గ్రామానికి చెందిన నవగట్ల పాపారావు అనే వ్యక్తి అనారోగ్యంతో చనిపోవడంతో ఆ గ్రామ ప్రజలు ఎవరు పట్టించుకోకపోవడంతో ఆ సమాచారాన్ని మాకు తెలియజేయగా వెంటనే స్పందించి ఆ పెద్దాయనకు అన్నీ మేమే అంతక్రియలు చేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకున్నామని తెలియజేశారు. అదేవిధంగా దైవం మనుష్య స్వరూపమని దేవుడు ఎక్కడో లేడని మనుషుల్లోనే ఉంటారని మనము ఎంత పవిత్రంగా జన్మిస్తామో అదే పవిత్రంగా చివరి దశలో కూడా వెళ్లాలని మా ఆకాంక్షాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కిరణ్, శివ, చరణ్, మరియు జన సైనికులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com