Logo
Date of Publish : 20 June 2021, 1:47 pm
Editor : Sake Naresh

కరోనా కష్ట కాలంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి నిత్యావసర సరుకులు అందజేసినా గుడివాడ పట్టణ జనసైనికులు

           కృష్ణా జిల్లా, గుడివాడ పట్టణంలో కరోనా కష్ట కాలంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసినా గుడివాడ పట్టణ జనసైనికులు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) గారు  మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల అనేక పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి మా వంతు సహాయంగా బియ్యం, నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని తెలిపారు. అలాగే సమాజానికి ప్రజలకు సేవ చేసే విషయంలో పది మందికి స్ఫూర్తి నింపడంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారే అని అలాంటి వారికి జనసేన కార్యకర్తలుగా  పని చేయడం మా అదృష్టమని, ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరియు జనసేన పార్టీ బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయ్యప్ప, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీం, చరణ్, జగదీష్, మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com