Logo
Date of Publish : 25 May 2022, 5:23 pm
Editor : Sake Naresh

హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదానం చేసిన గుడివాడ పట్టణ జనసైనికులు

     గుడివాడ ( జనస్వరం ) : గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అని అలాంటిది హనుమజ్జయంతి సందర్భంగా మరియు నా బిడ్డ పుట్టిన రోజు సందర్భంగా భక్తులకు మరియు పేదలకు యచకులకు అన్నదానం చేయడం జరిగిందని అన్నారు. గుడివాడ పట్టణంలో చాలా మంది పుట్టిన రోజులు పెళ్లి రోజులు చాలా ఆడంబరంగా చేసుకుంటారని అలా కాకుండా ఫంక్షన్ పేరుతో విలాసాలు కాకుండా పేదల ఆకలి తీరిస్తే ఎంతో బాగుంటుందని తెలియజేశారు.. గుడివాడ పట్టణ ప్రజలు నిండు మనసుతో నన్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయ్యప్ప, జగదీష్, చరణ్, నాగ సాయి, మెకానిక్ మూర్తి మరియు జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com