Logo
Date of Publish : 25 June 2022, 1:48 pm
Editor : Sake Naresh

గోమాతను కాపాడిన గుడివాడ పట్టణ జనసైనికులు

    గుడివాడ, (జనస్వరం) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక ఏలూరు రోడ్లో వాహనం గోవును ఢీ కొనడంతో కాలు విరిగి తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జనసేన వారియర్స్ కి తెలియజేయగా వెంటనే స్పందించి ఘటనా స్థలానికి వెళ్లి వెటర్నరీ డాక్టర్ గారితో వైద్యం చేయించి ఆ గోమాత కాలుకు కట్లు వేయడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఆర్డీవో గారికి, మున్సిపల్ కమిషనర్ కి, ట్రాఫిక్ పోలీసువారికి, గోవులు రోడ్లమీద రాకుండా చర్యలు తీసుకోవాలని చాలాసార్లు తెలియజేశామని కానీ పట్టించుకునే నాధుడే లేరని తెలియజేశారు. దయచేసి ఇప్పటికైనా గోమాత యజమానులతో చర్చించి రోడ్లు మీద రాకుండా చూడాలి అని కోరారు. మళ్లీ ఇలాంటివి జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అయ్యప్ప, చరణ్, జగదీష్, సురేష్ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com