Logo
Date of Publish : 12 April 2022, 4:31 am
Editor : Sake Naresh

కులమతాల ఆతీతంగా శ్రీరామ నవమి వేడుకలు చేసిన గుడివాడ పట్టణ జనసైనికులు

     గుడివాడ, (జనస్వరం) : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ స్థానిక బస్టాండ్ సెంటర్లో శ్రీరామనవమి సందర్భంగా ప్రజలకు పులిహార అందజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (RK) మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఈరోజు శ్రీరామనవమి వేడుక ఘనంగా నిర్వహించామని, ఆ రాముడు వారి దయ వల్ల ప్రజలు అందరూ బాగుండాలని, మంచి పంటలు పండి రైతులు ఆనందంగా ఉండాలని మన రాష్ట్రం అభివృద్ది చెందాలని కోరారు. అలాగే జనసేన ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ కరీం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందకరంగా ఉందని అన్నారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కులమతాల అతీతంగా అందరం కలిసికట్టుగా ఉండి మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మెకానిక్ మూర్తి, అయ్యప్ప, జగదీష్, చరణ్, సాయి, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com