Logo
Date of Publish : 11 December 2020, 2:26 pm
Editor : Sake Naresh

అనాధ శవానికి దహన క్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్న గుడివాడ జనసైనికులు మాచర్ల రామకృష్ణ

అనాధ శవానికి దహన క్రియలు చేసి మానవత్వాన్ని చాటుకున్న గుడివాడ జనసైనికులు మాచర్ల రామకృష్ణ

                   కృష్ణాజిల్లా గుడివాడ పట్టణ ఓవర్ బ్రిడ్జి దగ్గర ఒక వృద్ధుడు అనారోగ్యంతో చనిపోవడంతో అక్కడ ఉన్న ప్రజలు గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ Rk గారికి తెలియజేయగా వెంటనే స్పందించిన ఆర్కే గారు..  ఆ వృద్ధుడు పేరు బుక్కురి నాగేశ్వరరావు, వయసు 63 సంవత్సరాలు మరియు చిరునామా తెల్సుకుని కుటుంబ సభ్యులకు తెలియజేసి వారితో దహన సంస్కారాలు చేయడం జరిగింది.. ఈ సందర్భంగా జనసేన నాయకులు ఆర్కే మాట్లాడుతూ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఈ వయసులో జాగ్రత్తగా చూసుకోవాలని ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని ఆ భగవంతుని కోరడం జరిగింది.. అలాగే మానవత్వంతో సమాజానికి మంచి చేయాలని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. స్థానికులు మానవత్వంతో జనసైనికులు చేసిన పనికి అభినందిస్తున్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com