Logo
Date of Publish : 31 July 2022, 7:43 am
Editor : Sake Naresh

షేక్ చాంద్ భాషా, షేక్ అబ్దుల్ జలీల్ లకు ఘన సన్మానం

     విజయవాడ, (జనస్వరం) : ఇస్లాంపేట, మినార్ మసీద్ వద్ద, ఓల్డ్ ట్రాక్టర్ స్క్రాప్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్షులు షేక్ చాంద్ భాషాకి, కార్యదర్శి షేక్ అబ్దుల్ జలీల్ కి జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పూల మాలలు, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు స్టాలిన్ శంకర్, పొట్నూరు. శ్రీనివాసరావు, కొరగంజి. వెంకటరమణ, నరేష్, రామానాయుడు, మహేష్ తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com