Logo
Date of Publish : 05 November 2020, 2:33 pm
Editor : Sake Naresh

నిరుపేద వృద్దులకు వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయండి : జనసేన నాయకులు

నిరుపేద వృద్దులకు వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయండి : జనసేన నాయకులు

                     ప్రభుత్వం అందజేస్తున్న వృద్ధాప్య పెన్షన్లను అర్హులైన అనేకమంది వృద్ధులకు అందేలా చర్యలు చేపట్టాలని కోరుతూ గురువారం సబ్ కలెక్టర్ సూరజ్ గనోరెకు జనసేన పార్టీ టెక్కలి నియోజకవర్గ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు వినతపత్రం అందజేశారు. టెక్కలి మేజర్ పంచాయతీ నందు గొడగల వీధికి చెందిన, అంగవైకల్యం, మానసిక వ్యధలతో బాధపడుతున్న ఐదుగురు వృద్దులను సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన చెంతకు తీసుకెళ్లి వారితో తమ మొర విన్నవించారు. అందరితో స్వయంగా మాట్లాడిన కలెక్టర్ వారికి పెన్షన్ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పసుపురెడ్డి సోమేశ్, రాయి సునీల్, బొడ్డేపల్లి వెంకటేష్, హనుమంతు దిలిప్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com