Logo
Date of Publish : 19 November 2022, 2:59 pm
Editor : Sake Naresh

పెంటపాడులో జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఘనంగా లక్ష్మీ భాయి జన్మదిన వేడుకలు

       తాడేపల్లి ( జనస్వరం ) : పెంటపాడు మండల దరిసిపర్రు గ్రామంలో ఉభయగోదావరి జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ మధులత గారి ఆధ్వర్యంలో లక్ష్మీ భాయి 194 వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారత పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమవుతుందని, జనసేనపార్టీ వీర మహిళలకు పెద్దపీట వేస్తుందని, రాబోయే రోజుల్లో ఒక్కొక్క మహిళ ఒక లక్ష్మీ ఝాన్సీ బాయ్ అయ్యి వైసీపీకి తగిన రీతిలో బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చో పెడతారన్నారు. ఈ కార్యక్రమంలో దర్శిపర్రు ప్రెసిడెంట్ శ్రీమతి కొల శేషావేణి, తదితర వీరమహిళలు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com