Search
Close this search box.
Search
Close this search box.

ఉదయగిరిలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

ఉదయగిరి

          ఉదయగిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సందర్భంగా ఉదయగిరి మండలంలోని శకునాలపల్లి గ్రామం కేక్ కట్ చేసి జనసేనాని పుట్టినరోజు వేడుక ఘనంగా చేయడం జరిగినది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యుల కిట్లు పంపిణీ చేయడం జరిగింది. జిల్లా కార్యదర్శి అల్లూరి రవీంద్ర మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి చేతుల మీదుగా ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ జన సైనికులుమరియు గ్రామ ప్రజలు పాల్గొనటం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way