Logo
Date of Publish : 24 October 2022, 3:56 pm
Editor : Sake Naresh

దామలచెరువు పంచాయతీలో ఘనంగా జనసేనపార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

          చంద్రగిరి ( జనస్వరం ) : నియోజకవర్గం, పాకాల మండలం, దామలచెరువు పంచాయతీలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం చంద్రగిరి నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ దామలచెరువు పంచాయతీలో జనసేనపార్టీ కార్యాలయం ప్రారంభించడం పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తుందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు, జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇంచార్జ్ యుగంధర్ పొన్న, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, జిల్లా కార్యదర్సులు ఆనంద్, బాటసారి, చిత్తూరు జిల్లా కాపు సంక్షేమసేన అధ్యక్షులు రమేష్, పులిచర్ల మండల అధ్యక్షులు  మోహన్, జనసేన పార్టీ నాయకులు కంచన శ్రీకాంత్, చిత్తూరు జిల్లా కార్యదర్సులు ఎం. నాసీర్, కలప రవి, అరుణ, చంద్రగిరి నియోజకవర్గం 7 మండలాల అధ్యక్షులు గురునాథ్ తలారి, రాయల్ వెంకట్, కిషోర్ మురళి, జస్వంత్, చంద్రగిరి సీనియర్ నాయకులు కృష్ణయ్య, ఈశ్వర్ రాయల్, మండల ఉపాధ్యక్షులు దినేష్, రాంబాబు, మంజుల వాణి, జనసేన సాయి, మండల కమిటీ సభ్యులు వాసు, రహంతుళ్ళ, షాజహాన్, తలారి శ్రీలత, భాను, రూపేష్, హరి, రవిప్రసాద్, అసిఫ్ జనసేన నాయకులు, జనసైనికులు, వీరామహిళలు పాల్గొన్నారు.. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com