Logo
Date of Publish : 21 November 2021, 3:43 pm
Editor : Sake Naresh

జవాద్ తుఫాన్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : జనసేనపార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య

    చిత్తూరు, (జనస్వరం) :  ఐరాల వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన జవాద్ తుఫాన్ కారణంగా చిత్తూరు జిల్లాలో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పల్లెలు, గ్రామాలు ముంపునకు గురై ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి 30 ,000/-రూపాయలు చొప్పున పూరిళ్ళు కోల్పోయిన పేద ప్రజలకు 1,00,000 -/-రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన తక్షణమే ఆర్థిక సాయంతో పాటు సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com