Logo
Date of Publish : 04 February 2022, 4:44 pm
Editor : Sake Naresh

చేనేత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి : జనసేన నాయకులు కాసా రవి ప్రకాష్

     ఎమ్మిగనూరు, (జనస్వరం) : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి రేఖ గౌడ్ గారి సూచనల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి కాసా రవి ప్రకాష్ మాట్లాడుతూ, ఇటీవలే కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం పెడన పట్టణం 17వ వార్డులో సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన పద్మనాభం చాలా బాధాకరమని ఆవేదనని వ్యక్తపరిచారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి చేనేత పరిశ్రమ అన్ని పూర్తిగా విస్మరించడం వల్ల చేనేత కార్మికులు ఆత్మహత్య నికి పాల్పడుతున్నారని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగంపై దృష్టి సారించి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసే విధంగా అడుగు వేయాలని, అదేవిధంగా కేవలం మగ్గం వేసే కార్మికుల కాకుండా ప్రతి ఒక్క చేనేత కులానికి సంబంధించిన వ్యక్తులు గుర్తించే విధంగా ప్రణాళికలు రచించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలు అందేవిధంగా చర్యలు తీసుకుంటూ స్వయంకృషితో ఎదుగుతున్న చేనేత రంగానికి అవకాశాల కలిపి ఇయ్యాలని చేనేత రంగాన్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకుంటూ చేనేత కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com