Logo
Date of Publish : 20 November 2021, 3:00 am
Editor : Sake Naresh

వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్

      ఎమ్మిగనూరు, (జనస్వరం) : భారీ వర్షాలు కురవడంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో నెలలు కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని తడిసిన ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆందోళనలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలిచి భరోసాని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో నష్టపోయిన రైతుల పక్షాన నిలబడి పోరాడడానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com