Logo
Date of Publish : 18 November 2021, 1:39 pm
Editor : Sake Naresh

కాఫీ వ్యాపారులను ప్రభుత్వము ఆదుకోవాలి : జనసేన నాయకులు సాయిబాబా, దూరియా

    అరకు, (జనస్వరం) : అనంతగిరి అరకు ఘాట్ రోడ్డులో కాఫీ విక్రయిస్తున్న చిరు వ్యాపారులకు, ప్రస్తుతం టూరిస్టుల పర్యటనలు అంతంత మాత్రంగా ఉండటంతో ప్రస్తుతం వ్యాపారాలు జరగడం లేదు. దీంతో కాఫీ వ్యాపారం చేసే చిరువ్యాపారులు పూటగడవ లేక పస్తులతో గడుపుతున్నారు. ఇది గమనించిన జనసేన పార్టీ నాయకులు కాఫీ వ్యాపారం చేసే చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి గురువారం వారితో సమావేశమై చర్చించడం జరిగినది. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే కాఫీ వ్యాపారం చేసే చిరు వ్యాపారులకు ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వం వచ్చిన అనంతరం అందాల అరకు లోయ పర్యాటక కేంద్రం రోడ్ల మరమ్మతు చేపట్టకపోవడం, పర్యాటక కేంద్రం పరిధిలలో మెరుగైన రోడ్లు సదుపాయం లేకపోవడం కారణంగానే టూరిస్టుల పర్యటనలు అంతంతమాత్రంగా ఉండటంతో టూరిస్టుల పర్యటకులకు ఆధారం చేసుకొనే, గిరిజన కాఫీ వ్యాపారం చేసే చిరు వ్యాపారులు పస్తులతో ఉండడం ఇదే నిదర్శనమని దీనిపై ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి అందాల అరకులోయ పర్యాటక కేంద్రాన్ని మెరుగైన సదుపాయం కల్పించగలరని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి జనసేనపార్టీ సూచిస్తుంది. ఈ కార్యక్రమానికి జనసైనికులు, గిరిజన కాఫీ వ్యాపారం చేసే చిరువ్యాపారులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com