Logo
Date of Publish : 04 December 2020, 10:49 am
Editor : Sake Naresh

గాయపడిన బాధితులను ప్రభుత్వమే వెంటనే ఆదుకోవాలి : జనసేన నాయకులు పీలా రామకృష్ణ

గాయపడిన బాధితులను ప్రభుత్వమే వెంటనే ఆదుకోవాలి : జనసేన నాయకులు పీలా రామకృష్ణ

                    విశాఖలోని మల్కాపురం  హెచ్ పి సి ఎల్ లో గోడకూలి ఒకరు దుర్మరణం చెందారు. ముగ్గురకి స్వల్ప గాయాలు అవడం వలన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన లిఫ్ట్ పంప్ హౌస్ వద్ద ఘటన జరిగింది. ఈ గోడ నాలుగు నెలలు క్రితం నిర్మించింది. ఒక్కసారిగా పడిపోవడంతో రమేష్ కుమా బిహార్ కు చెందినవారు చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా  ప్రభుత్వం గానీ, కంపెనీ యాజమాన్యాలు సరిఅయిన భద్రతా  ప్రమాణాలు పాటించక పోతే ఇలాంటివి పునరావృతం అవుతూనే వుంటాయి అని అక్కడ వచ్చిన జనసేన పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ పీలా రామకృష్ణ గారు మాట్లాడారు. అదే విధముగా 40వ వార్డ్ జనసేన అభ్యర్థి శ్రీ కంటంరెడ్డీ శివ శంకర్ గారు, 62 వార్డ్ BJP అభ్యర్థి ప్రకాష్ ములకలపల్లి కూడా మాట్లాడుతూ HPCL భద్రతా లోపాలు వల్లే ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి అన్నారు. ఇక్కడ HPCL గేట్ ముందు బాధితులకు అండగా నాయకులు మరియు జన సైనికులు శ్రీకాంత్, వెంకటేష్, కిశోర్ తదితరులు ఈ ఘటనను ఖండిస్తూ నినాదాలు చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com