Logo
Date of Publish : 04 January 2022, 7:36 am
Editor : Sake Naresh

అరకు వారపు సంతలో గిరిజనులకు జరుగుతున్న నిలువు దోపిడీని ప్రభుత్వం తక్షణం అరికట్టాలి : సాయిబాబా

            అరకు ( జనస్వరం ) , అనంతగిరి మండల కేంద్రంలో గల సోమవారం సంతలో గిరిజనులకు జరుగుతున్న నిలువు దోపిడీని ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని జనసేన పార్టీ జనసేన నాయకులు సాయిబాబా, దురియా, సన్యాసిరావు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంతలో నకిలీ వస్తువుల జోరు మరింత పెరుగుతుందని దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వ సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ వారపు సంతలో గిరిజనులకు జరుగుతున్న నిలువు దోపిడీ వెలికితీసే భాగంగానే సోమవారం ఉదయం వారపు సంతలో సందర్శించారు. అనంతరం నకిలీ వస్తువులను నిలుపుదల చేయాలని వ్యాపారస్తులకు సూచించడం జరిగింది. దీనికి ముందుగాను నకిలీ వస్తువులను పరిశీలించడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసైనికులు రాజు, కొండ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com