Logo
Date of Publish : 03 June 2021, 3:25 pm
Editor : Sake Naresh

ప్రభుత్వ పనితీరు – ప్రచారం ఎక్కువ అభివృద్ధి : జనసేన రాష్ట అధికార ప్రతినిధి అక్కల రామమోహన రావు (గాంధి)

                వైసీపీ ప్రభుత్వం 2 సంవత్సరాల ప్రభుత్వ పనితీరు ప్రచారం ఎక్కువ అభివృద్ధి తక్కువ అని జనసేన రాష్ట అధికార ప్రతినిది అక్కల రామమోహన రావు (గాంధి) అన్నారు. ప్రజల పరిస్థితి ముందు నుయీ వెనక గోయి లాగా ఉంది. 2 సంవత్సరాల నుండి ప్రజలకు ఇసుకని తక్కువ ధరకి సప్లయి చేయటంలో విఫలం అయ్యారన్నారు. ఇసుక లేకపోవటం వలన ఇసుకపై ఆధార పడి పనిచేస్తున 80 లక్షల మంది రోజువారి కూలీలకు ఉపాధి లేక ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. మద్యం రేట్లు నిత్యావసర సరుకులు రేట్లు పెరగటం వలన సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయక పోవటం సరైన గిటు బాటు ధర రాకపోవటం అన్నదాతలకు ఇబ్బందులు ఏర్పాడ్డాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అని అయోమయం పరిస్థితిలలో రాష్ట ప్రజలు ఉన్నారు. సీయం గారు 2 సంవత్సరాలనుండి ఒక పరిశ్రమకు శంకుస్థాపన చేయకపోవటం దారుణమని అన్నారు. సంక్షేమం పేరుతో అభివృద్ధిని నిర్విరం చేయటం దీనివల్ల ప్రజలు ఆర్ధికంగా నష్టపోవటం జరిగిందన్నారు. సంక్షేమం పేరుతో సంవత్సరానికి 15 వేలు ఇస్తున్న డబ్బులు వారి అప్పులు వడ్డీకి సరిపోని పరిస్థితి ఏర్పడిందన్నారు. అభివృద్ధి లేక పరిశ్రమలు రాక ఐటి రంగం లేక ప్రజలు యువకులు పక్క రాష్ట లకు వలస వెళ్తున్నారు. సీయం జగన్ మోహన్ రేడ్డి గారి అసమర్ధత పరిపాలన వలన భవన నిర్మాణ కార్మికులు రోజు వారి కూలీలు కార్మికులు చదువుకున్న నిరుద్యోగులు రైతులు అందరు ఇబందులు పడుతున్నారు అని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com