Logo
Date of Publish : 24 December 2021, 4:13 am
Editor : Sake Naresh

నిరుపేద కుటుంబానికి ఆర్ధిక సాయం అందించిన గోరంట్ల జనసైనికులు

    గోరంట్ల, (జనస్వరం) : అనంతపురం జిల్లా, పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని 4వవార్డుకు చెందిన నౌషాద్‌, అఖిల దంపతులకు చెందిన కుమారుడు ఇటీవల అనారోగ్యంతో మృత్యువాతపడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న మండల జనసేన శాఖ ఆధ్వర్య౦లో జిల్లా కార్యదర్శి సురేష్‌ తన వంతు ఆ కుటుంబానికి సాయం అందించడానికి ముందుకు వచ్చాడు. అనుకున్నదే తడువుగా జిల్లా కార్యదర్శి సురేష్‌, మండల నాయకులు వెంకటేష్‌, బండారు మల్లికార్జున, పావుతోట వెంకటేష్‌, అనిల్‌కుమార్‌, నరేష్‌, గంగరాజుల  ఆధ్వర్యంలో బాధిత కుటుంబం వద్దకు చేరుకుని కుటుంబసభ్యులకు 5 వేల రూపాయల నగదు అందచేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో సైతం తమవంతు బాధ్యతగా అండగా వుంటామని ఆ కుటుంబానికి హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com