Logo
Date of Publish : 19 September 2022, 3:41 pm
Editor : Sake Naresh

అంగన్వాడి కేంద్రాల అలసత్వంపై MRO కి వినతిపత్రం అందజేసిన గోరంట్ల జనసేన నాయకులు

     గోరంట్ల, (జనస్వరం) : గోరంట్ల మండలం అంగన్వాడీ కేంద్రంలో బాలింతలకు గర్భవతులకు చిన్నపిల్లలకు కాలంచెల్లిన, గుడ్లు పాలు పంపిణీ చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జనసేనపార్టీ తరఫున MRO కి వినతి పత్రం అందించడం జరిగింది. తదనంతరం నాయకులు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా గోరంట్ల మండలంలో వివిధ అంగన్వాడీ కేంద్రాలలో చెడిపోయిన గుడ్లు పంపిణీ చేస్తున్న కూడా ప్రభుత్వ అధికారులు గానీ, ప్రభుత్వ పెద్దలు గానీ పట్టించుకోవడం చాలా దుర్మార్గమైన చర్యని తెలిపారు. అలాగే శిశు సంక్షేమ శాఖ మంత్రి సొంత జిల్లాలో ఇలా జరగడం వాటిని పట్టించుకోవడం కానీ ఆ కాంట్రాక్టర్స్ పైన చర్య తీసుకోవడం గానీ ఇంత వరకు జరగలేదు అంటే అధికారులు గానీ ప్రభుత్వం గానీ గర్భవతులు, పిల్లల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థమవుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, నియోజకవర్గ నాయకులు అనిల్ కుమార్, మండల నాయకులు సంతోష్, IT పెనుకొండ నియోజకవర్గ కో ఆర్డినేటర్ యోగనంద రెడ్డి, నాయకులు రాఘవ, బాబర్, బాబా, నాగేష్, బాలు, శంకర, పులేరు అనిల్ ,గౌతమ్, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com