Logo
Date of Publish : 15 September 2022, 3:25 pm
Editor : Sake Naresh

విద్యార్హతతో సంబంధం లేకుండా పెళ్లి కానుక ఇవ్వాలని డిమాండ్ చేసిన గోగన ఆదిశేషు

          బాపట్ల ( జనస్వరం ) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ గత ప్రభుత్వం చదువుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న వారికి పెళ్ళికానుక ఇవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని పత్రికా ముఖంగా అడిగారు. 2022 అక్టోబర్ 1 నుంచి పెళ్ళికానుక ఇస్తానని, ఆ ఒక్క పెళ్లి పదో తరగతి పాస్ అయితేనే ఇస్తానని చెప్పడం సిగ్గుచేటు అని అన్నారు. 2019 ఎలక్షన్ తర్వాత పెళ్లి చేసుకున్న దివ్యాంగుల అందరికీ చదువుతో సంబంధం లేకుండా పెళ్లి కానుక ఇవ్వాలని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంది వెంకట్ రెడ్డి, దేవి రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com