
బాపట్ల ( జనస్వరం ) : ఇంటింటికి దివ్యాంగుల సమస్యలు తెలుసుకుంటున్న జనసేన నాయకులు గోగన ఆదిశేషు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల పట్నంలోని బేతని కాలనీలోనే ఇంటింటికి దివ్యాంగుల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏబీ రాజు ఇమ్మడిశెట్టి, మురళీకృష్ణ, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.