Logo
Date of Publish : 29 March 2022, 2:24 am
Editor : Sake Naresh

జనంలోకి వెళ్ళండి – వారి సమస్యలను పరిష్కరించండి : జనసేన నాయకులు నలిశెట్టి శ్రీధర్

    ఆత్మకూరు, (జనస్వరం) :  జనసేనపార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచనల మేరకు జనంలోకి వెళ్ళండి - వారి సమస్యలను పరిష్కరించండి అనే కార్యక్రమంలో భాగంగా ఆయన ఆదేశాలు మేరకు ఈరోజు ఓ మారుమూల గ్రామంలో ఓ మహిళ ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించడం జరిగింది. ఆమె తన సమస్యని వివరించడం జరిగింది. ఈ విషయాన్ని ఇంచార్జ్ శ్రీధర్ కి తెలియచేసి ఆమెకి న్యాయం చేస్తాం అని పార్టీ నాయకులు శ్రీనివాస్, భరత్  హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ ముదిరాజ్, పవన్ గౌడ్, రవి వర్మ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com