ఘనంగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ 34 వ జన్మదిన వేడుకలు
మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ 34వ జన్మదిన పురస్కరించుకొని ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక రామ స్వామి దేవాలయం నందు పూజా కార్యక్రమం నిర్వహించి కుర్చీలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ సాగర్ మాట్లాడుతూ నేటితరం యువతరానికి ఒక స్టైల్ ఐకాన్ సాయి ధరంతేజ్ గారిని మెగా అభిమానులను తన కుటుంబ సభ్యులకు భావించే ఏకైక హీరో సాయి ధరమ్ తేజ్ అని అని రాయబోయి రోజుల్లో సాయి ధరంతేజ్ గారు చేపట్టే కార్యక్రమాలు గాని సినిమాలు ఘన విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, శివ కుమార్, ఎర్ర స్వామి, శివ తదితరులు పాల్గొన్నారు.