Logo
Date of Publish : 15 October 2020, 9:55 am
Editor : Sake Naresh

ఘనంగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ 34 వ జన్మదిన వేడుకలు

ఘనంగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ 34 వ జన్మదిన వేడుకలు

                  మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ 34వ  జన్మదిన పురస్కరించుకొని ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవాసమితి ఆధ్వర్యంలో స్థానిక రామ స్వామి దేవాలయం నందు పూజా కార్యక్రమం నిర్వహించి కుర్చీలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ సాగర్ మాట్లాడుతూ నేటితరం యువతరానికి ఒక స్టైల్ ఐకాన్ సాయి ధరంతేజ్ గారిని మెగా అభిమానులను తన కుటుంబ సభ్యులకు భావించే ఏకైక హీరో సాయి ధరమ్ తేజ్ అని అని రాయబోయి రోజుల్లో సాయి ధరంతేజ్ గారు చేపట్టే కార్యక్రమాలు గాని సినిమాలు ఘన విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, శివ కుమార్, ఎర్ర స్వామి, శివ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com