విశాఖపట్నం, (జనస్వరం) : ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ “ఆహార నిధి” కార్యక్రమం జనసేనపార్టీ దక్షిణ నియోజకవర్గ నాయకులు గోపిక్రిష్ణ(GK) గారి ఆధ్వర్యంలో KGH OP గేట్ నందు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని, జనసేన కార్యకర్త అయిన మచ్చ రాజు గారి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమము GK ఫౌండేషన్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, ముఖ్య అతిథులుగా GVMC ఫ్లోర్ లీడర్ శ్రీమతి భీశెట్టి వసంత గారు, జనసేన జిల్లా నాయకులు పి.శివ ప్రసాద్ రెడ్డి గారు, జనసేన కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com