Logo
Date of Publish : 11 January 2024, 10:33 pm
Editor : Sake Naresh

త్రాగడానికి నీళ్లు ఇవ్వండి. రేణిగుంట పట్టణ ప్రజల కన్నీటి ఆవేదన

      శ్రీకాళహస్తి ( జనస్వరం ) :  రేణిగుంట పట్టణం లోని పోస్ట్ ఆఫీస్ వీడి లో ఈ రోజు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు సుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన - టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది. నీటి సమస్యతో ఇక్కట్లు పడుతున్నట్టు మహిళలు తెలిపారు. 15 రోజులకి ఒకసారి నీళ్లు వదిలితే ఎలా చెయ్యాలి అని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలు నెలల కొద్దీ గడుస్తున్నా శుభ్రం చెయ్యట్లేదని ఆక్రోశం వెళ్ళబోసారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ గారిని కలుస్తామని ప్రజలకు వినుత గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో రేణిగుంట పట్టణ ఇంఛార్జి భాగ్య లక్ష్మి, మండల ఇంఛార్జి చిన్న తోటి నాగరాజు, ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, నాయకులు నగరం భాస్కర బాబు గారు శ్రీనివాసులు, శంకర్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com