Logo
Date of Publish : 06 October 2023, 8:38 pm
Editor : Sake Naresh

బొబ్బిలి వీణకు ప్రాముఖ్యతను కల్పించండి : జనసేన నాయకులు

      బొబ్బిలి ( జనస్వరం ) : పట్టణం 8వ వార్డు అమ్మి గారి కోనేరు గట్టు వద్ద గల కూడలిలో, ప్రపంచమంతట ప్రసిద్ధిగాంచిన బొబ్బిలి వీణ ప్రాంగణాన్ని ఏర్పాటు చెయ్యాలని  జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు డిమాండ్ చేశారు.  ఒకవేళ బొబ్బిలి వీణ ప్రాంగణాన్ని ఏర్పాటు చెయ్యకుండా మీకు నచ్చిన విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలని చేస్తే ఊరుకోబోమని, మన బొబ్బిలి సంస్కృతి, చరిత్రను మన భావితరాలకు మరియు ఈ ప్రపంచానికి చాటిచెప్పేలాగా 2024 లో జనసేన+టీడిపి ప్రభుత్వం స్థాపించాక ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని బాబు పాలూరు గారు మీడియా ముఖంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, మరడాన రవి, బొబ్బిలి నాయకులు లెంక రమేష్, పల్లెం రాజా, చీమల సతీష్, శ్యామ్, రమేష్, మోతి దాసు, ఉమా మహేష్, పొట్నూరు జన, జగన్నాథం, వెంకట రమణ, చంద్రమౌళి, సతీష్, గౌరీ శంకర్, మణికంఠ తదితర జనసైనికులు మరియు వీర మహిళలు బంటుపల్లి దివ్య, గైనేడి రమ్య, అలివేలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com