Logo
Date of Publish : 25 April 2022, 2:39 am
Editor : Sake Naresh

వేసవి తాపం నుండి ఉపశమనం పొందండి : జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు)

     విజయనగరం, (జనస్వరం) : ఒక్కసారిగా రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరగడంతో, విజయనగరంలో 42వ డివిజన్, కామాక్షినగర్లో మజ్జిగ చలివేంద్రాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విపత్తుల శాఖ ఈ నెలాఖరువరకు ఎండలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరించటంతో ప్రజలందరూ బయటకు వచ్చేటప్పుడు వేసవి జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ఎక్కువగా మంచినీటితో పాటు, మజ్జిగ, పండ్ల రసాలు, నిమ్మరసం వంటి పానీయాలు తాగి వేసవినుంచి ఉపశమనం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రవిరాజ్ చౌదరి, ఎర్నాగుల చక్రవర్తి, 42వ డివిజన్ నాయకులు, వై. నల్లమరాజు, కనితి సురేష్, అప్పలనాయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com