Logo
Date of Publish : 21 September 2020, 4:20 pm
Editor : Sake Naresh

దేవాలయాలపై దాడులు & మంత్రుల విద్వేషపూరిత వ్యాఖ్యలను ఖండిస్తూ గేదెల చైతన్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు

దేవాలయాలపై దాడులు & మంత్రుల విద్వేషపూరిత వ్యాఖ్యలను ఖండిస్తూ గేదెల చైతన్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు

       రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు & మంత్రుల విద్వేషపూరిత వ్యాఖ్యలను ఖండిస్తూ శ్రీకాకుళంలో హనుమాన్ విగ్రహం వద్ద పాతపట్నం నియోజకవర్గం జనసేన అభ్యర్థి గేదెల చైతన్య గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి సొంత జిల్లాలో జరుగుతున్న ఘటనలు అదుపుచేయడం చేతకాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అని విమర్శించారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్న ఆయన వ్యాఖ్యలు ఆయన స్ధాయికి తగ్గవి కాదని, హిందువులకు క్షమాపణలు చేప్పాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జనసేన నాయకులు గురుప్రసాద్ మాట్లాడుతూ తిరుమల డిక్లరేషన్ మరియు హిందూ దేవతలపై కొడాలి నాని వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఆయన వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం ఎటువంటి వివరణ ఇవ్వకపోతే మంత్రి గారి వ్యాఖ్యలు వెనుక ప్రభుత్వ హస్తం ఉన్నట్లు అనుకోవాల్సివస్తుంది అని విమర్శించారు. కొడాలి నాని హిందువులకు క్షమాపణలు చెప్పి మంత్రి పదవి నించి తప్పుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఉదయ్ కుమార్, ప్రవీణ్, వెంకటేష్, సాయి, మధు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com