Logo
Date of Publish : 23 November 2020, 11:40 am
Editor : Sake Naresh

పాతపట్నం నియోజకవర్గంలో క్రీయాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇంచార్జ్ గేదెల చైతన్య

పాతపట్నం నియోజకవర్గంలో క్రీయాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఇంచార్జ్ గేదెల చైతన్య

              జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు పాతపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీస్ లో నియోజకవర్గం ఇంచార్జ్ గేదెల చైతన్య గారు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించి మొదటి సభ్యత్వం వీరమహిళ సిరిపురం గాయత్రి గారికి అందించడం జరిగింది. కార్యాక్రమంలో చైతన్య గారు కార్యకర్తలతో సమావేశమై ఈరోజు నుంచి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో గ్రామ స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంబించాం అని తెలిపారు.  ఈ ఆన్లైన్ ప్రాసెస్ జిల్లాలో మొదటిగా పాతపట్నం నియోజకవర్గంలో ప్రారంభమైందని, క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం ఉంటుందని తెలిపి యాప్ ప్రాసెస్ ని వివరించారు. కార్యక్రమంలో గురుప్రసాద్ , వినోద్ , సురేష్ , సాయి ప్రతాప్ , బుజ్జి ప్రదీప్ రాము పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com