Logo
Date of Publish : 21 March 2022, 4:45 pm
Editor : Sake Naresh

పాతపట్నం నియోజకవర్గములోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన జనసేన నాయకులు గేదెల చైతన్య

     పాతపట్నం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా పాతపట్నం  నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనపార్టీ 5 వార్డులు కైవసం చేసుకున్న మదనాపురం పంచాయితీలో అధికార పార్టీ నాయకులు ప్రజలకు అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారని జనసేనపార్టీ నాయకులు గేదెల చైతన్య ఆరోపించారు. అధికార పార్టీ ఆగడాలు రోజు రోజుకు మితిమీరితున్నాయని అన్నారు. అలాగే పాతపట్నం నియోజకవర్గంకు సంబంధించి మెలియాపుట్టి గిరిజనుల సమస్య, పాతపట్నం మండలం త్రాగు నీరు సమస్య, మరిన్ని సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికు తీసుకెళ్ళి పాతపట్నం జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ గేదెల చైతన్య వివరించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com