Logo
Date of Publish : 03 October 2022, 4:26 pm
Editor : Sake Naresh

అస్వస్థతకు గురైన భవాని భక్తులను పరామర్శించిన : గెడ్డం చైతన్య

      పాయకరావుపేట (జనస్వరం) : మండలంలోని గోపాలపట్నం గ్రామంలో భవాని మాల వేసుకున్న భక్తులకు ఫుడ్ పాయిజన్ కావడంతో భవానిలతో వారి కుటుంబ సభ్యులతో సుమారు 35 మంది అస్వస్థతకు గురై తుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆయన అందుబాటులో లేకపోవడంతో జనసేన యువ నాయకులు గెడ్డం చైతన్యను పంపడం జరిగింది. వారితో పాటు మరి కొంతమంది నాయకులు జనసైనికులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com