Search
Close this search box.
Search
Close this search box.

అగ్ని బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జనసేన యువ నాయకులు గెడ్డం ఆకాష్

    అనకాపల్లి జిల్లా (జనస్వరం) : ఎస్ రాయవరం మండలం గోకులపాడు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమైంది. బాధిత కుటుంబాన్ని జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి తనయుడు గెడ్డం ఆకాష్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి నెలరోజులు సరిపడా నిత్యావసర సరుకులు బియ్యం బస్తాతో పాటు ఐదు వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో వంగలపూడి మదు, పెట్టిగొళ్ళపల్లి శంకర్, లింగంపల్లి ప్రసాద్ నల్ల రాజు, నల్లల రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way