Logo
Date of Publish : 20 November 2021, 2:22 pm
Editor : Sake Naresh

రాజులమ్మకు ఆర్థిక సహాయం అందించిన జనసేన వీర మహిళ గౌరీ నాగలక్ష్మి

       పిఠాపురం, (జనస్వరం) : జనసేన పార్టీ ఇంఛార్జ్  శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారి ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో రాజులమ్మకు ఆరోగ్య పరిస్థితి కాలుతో ఇబ్బంది పడుతుందని తెలుసుకుని తోచిన సాయం చేయాలని పిఠాపురం రూరల్ మండలానికి సంబంధించిన కోలంక జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి వీర మహిళ కేతినిడి గౌరీ నాగలక్ష్మి గారు శనివారం సాయంత్రం రాజులమ్మకు 50 కేజీల బియ్యం మెడిసిన్ కొరకు 1500 ధన సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో చిత్రాడ ఎంపిటిసి -1 దూలపల్లి రత్నం గారు, దేశిరెడ్డి సతీష్ గారు, డి. సన్నీ, కేతినిడి శ్రావణ్, గట్టి సాయి, కంతకురెడ్డి లక్ష్మి, గట్టి అమ్మాజీ, గట్టి సత్యనారాయణ, కేశరపు యమునా, చంద్రావతి, మేరీ, కేతినిడి అమ్మాజీ, శ్రీపత్తి రాణి, దూలపల్లి అప్పారావు, నురుకుర్తి ప్రసాద్, పలివెల మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com