Logo
Date of Publish : 30 December 2023, 10:44 pm
Editor : Sake Naresh

ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు

      పాలకొండ ( జనస్వరం ) : నియోజకవర్గం స్థానిక పాలకొండ దేవరపేట వీధికి చెందిన కుర్ర. కోటేశ్వరరావు, పుట్టికతో అంధుడు కావడంతో గత కొంత కాలంగా తన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ  విషయం తెలుసుకున్న నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు వారి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి 8000/- రూ" ఆర్థిక సహయం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గర్భాపు నరేంద్ర, మాధాసి సంతోష్ కుమార్, డొంపాక సాయి కుమార్, వారాడ సతీష్ కుమార్ పరామర్శించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com