Logo
Date of Publish : 02 October 2023, 8:24 pm
Editor : Sake Naresh

దంపెట్ల శివ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

      అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ శింగనమల నియోజకవర్గ సీనియర్ నాయకులు దంపెట్ల శివ జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్పానిస్, జపనీస్, కొరియన్ క్లాసులు అనంతపురం లిటిల్ ఫ్లవర్ స్కూల్ నందు ప్రారంభించడం జరిగింది. తదనంతరం గాంధీ జయంతిని పురస్కరించుకుని దంపెట్ల శివ గాంధీ చిత్ర పటానికి పూల మాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస మార్గాల ద్వారా దేశాన్ని ఏకం చేసి బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్య్రం కోసం ఎలాగైతే పోరాడి బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టి స్వాతంత్ర్యం పొందారు.  ఆలాగే ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అక్రమ అరెస్టులను, అవినీతి పాలనను ఎదుర్కొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యి ఈ వైకాపా ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని అన్నారు. గాంధీ గారు చెప్పినట్టు సత్యం. అహింస మార్గాల ద్వారా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టి ఆంధ్ర ప్రజలకు స్వాతంత్ర్యం తెద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సంజీవ రాయుడు,, జనసేన నగర ఉపాధ్యక్షులు దివాకర్,, కాపు సేన జిల్లా ప్రధాన కార్యదర్శి తోటప్రకాష్, మురళి, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com