Logo
Date of Publish : 02 October 2020, 10:30 am
Editor : Sake Naresh

రాప్తాడులో జనసేన నాయకుడు రమణ ఆధ్వర్యంలో గాంధీ, లాల్ బహదూర్ జయంతి వేడుకలు

రాప్తాడులో జనసేన నాయకుడు రమణ ఆధ్వర్యంలో గాంధీ, లాల్ బహదూర్ జయంతి వేడుకలు

           గాంధీజీ కలలు గన్న గ్రామాస్వరాజ్యం అభివృద్ధి కోసం ముఖ్యంగా 1994 గ్రామ స్వరాజ్యం పంచాయితీ రాజ్ యాక్ట్ ప్రకారం ఏప్రిల్ 4న మరియు అక్టోబర్ 3న గ్రామ సభలు జరుగుతాయి. ఇంతవరకూ మనకు ఇటువంటివి జరుగుతాయని తెలియకపోవచ్చు కానీ జనసేన ద్వారా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడంలో మన వంతుగా మన అనంతపురం జిల్లాలో పంచాయతీ నిధుల మీద ఇంతకు ముందే మనము సమాచారాన్ని తెలియజేశాము. ఇప్పుడు అక్టోబర్ 3న గ్రామసభలు జరుగుతున్న సందర్భంగా పంచాయతీ నిధులు ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడ ఏం ఖర్చు పెట్టారు? అని ప్రతి ఒక్కరు అడగొచ్చు. కావున జన సైనికులారా, జనసేన కార్యకర్తలారా మన ఊరి ప్రజలందరని చైతన్యవంతుల్ని చేసి ఈ గ్రామ సభలకు తీసుకుపోండి. ఏ ఊర్లో/పంచాయతీలో అయినా గ్రామ సభ పెట్టకపోతే సోషల్ మీడియా ద్వారా తెలియజేయండి. గ్రామ సభలో పాల్గొనడం ప్రతి ఒక్క పౌరుడిధర్మం. మీరు పాల్గొని మీ ఊరి సమస్యలను అక్కడ తెలియజేయండి. వాటికి పరిష్కారం చూపాలి నిధులు ఎలా ఉపయోగిస్తున్నారో తెలుసుకోండి అని జనసేన నాయకుడు రమణ అన్నారు. అనంతరం గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ఫోటోలకు పూల మాలలు వేసి జయంతి నివాళులు అర్పించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com