Logo
Date of Publish : 17 February 2024, 8:55 pm
Editor : Sake Naresh

పవన్ కల్యాణ్ కోసం ఎదురుచూస్తున్న గాజువాక

   గాజువాక ( జనస్వరం ) : జనసేన పిఎసి సభ్యులు కోన తాతారావు గారి అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం జరిగింది. గెలుపే లక్ష్యంగా రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, ఇప్పటికే నిర్మాణమైన కార్యవర్గం బూతు స్థాయి లో ప్రజల వద్దకు వెళ్లి ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు స్వేచ్చగా ఎన్నికల ప్రక్రియ జరిగే విధంగా ఓటరు లిస్టులను పరిశీలన చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ గారు గాజువాక నుంచి శాసనసభకు పోటీ చేయాలని కోన తాతారావు గారు సర్వ సభ్య సమావేశం లో తీర్మానం ప్రవేశపెట్టగా, కార్యవర్గం ఎగర్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి పార్టీ అధిష్టానానికి పంపించడం జరిగింది. గాజువాక లో ఉన్న దీర్గ కాలికంగా సమస్యల తో ప్రజలు సతమతమౌతున్నారు. ఉక్కు నిర్వాసితులు, గంగవరం పోర్టు నిర్వాసితులు, ఫార్మా నిర్వాసితులు, APIIC నిర్వాసితులు, గాజువాక హౌస్ కమిటి వంటి అనేక సమస్యలు నియోజకవర్గం లో ఉన్నందున, గాజువాక లో జనసేన పోటీ చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టి నాయుకులు గడసాల అప్పారావు, తిప్పల రమణారెడ్డి, దల్లి గోవింద్ రెడ్డి, గంధం వెంకటరావు, పోల రౌతు వెంకట రమణ, గవర సోమశేఖర్, మాక షాలిని, కరణం కనకారావు, దాసరి జ్యోతి, రెడ్డి, కోన చిన అప్పారావు, రౌతు గోవింద్, అరవింద్, త్రినాథ్, చైతన్య, కనకరాజు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com