Logo
Date of Publish : 08 January 2024, 11:37 pm
Editor : Sake Naresh

అంగన్వాడీల, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు గజపతినగర జనసేన పార్టీ మద్దతు

   గజపతి నగరం ( జనస్వరం ) : న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడిల, ఉద్యోగుల సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని గజపతినగరం జనసేన సమన్వయకర్త మర్రాపు సురేష్ అన్నారు. ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు విద్యా శాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలి.. 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాట్యూటీ కల్పించాలి. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలన్నారు.  అంగన్వాడీల సమ్మెకు, సమ్మెకు సంఘీభావం తెలిపారు.  అంగన్వాడి, ఉద్యోగుల అండగా జనసేన పార్టీ నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శిలు  బాబు పాలూరి, జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com