Logo
Date of Publish : 12 August 2023, 2:06 pm
Editor : Sake Naresh

వైసీపీ శోభా శవ యాత్ర తప్పదు : పోతిన వెంకట మహేష్

     విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ గారు వైయస్సార్సీపీ నాయకుల ల్యాండ్ సాండ్ మైన్ మాఫియా లెక్కలు తెల్చేస్తారని భయంతోనే వారాహి యాత్రకు అడుగడుగునా అడ్డుపడుతున్నారని,కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నాయకుల లెక్కలు తేలుస్తారని, ఆధారాలతో వైసీపీ అక్రమాలు ప్రజా కోర్టులో బయట పెడతారని అందుకే సీఎం జగన్ గారు భయపడుతున్నారని, పవన్ కళ్యాణ్ గారి పై వైయస్సార్సీపీ నాయకుల పాచిపోయిన మాటలు మాట్లాడుతున్నారని, పవన్ కళ్యాణ్ గారిపై పదేపదే ప్యాకేజ్ అనే మాట మాట్లాడుతున్నారని దమ్ముంటే మాతో చర్చకు రండి 2019 ముందు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఎంత 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఎంత. జగన్ గారి అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తామని, ఎవరు దోచుకున్నారో దాచుకున్నారో తెలిసిపోతుందని దమ్ముంటే మా బహిరంగ సవాల్ స్వీకరించలని, వైసీపీ శోభాయాత్ర ముగిసిందని .. ఇక శవ యాత్రేమిగిలిందని, ఋషికొండ పాకిస్థాన్ లో ఉందా? పాస్పోర్ట్, వీసా కావాలా? అని, ఋషికొండ లో అక్రమనిర్మాణాలనని అందుకే జగన్ ఎవరినీ అనుమతించడం లేదని, ఋషికొండ పై చర్చకు వైసిపి కి నాయకులు రావాలని, జగన్ ఆస్తులపై చర్చలకు పిలుస్తున్నామని, మద్యం లో కొట్టేసిన 30 వేల కోట్లతో వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారని, 2019లో జగన్ ఆస్తుల ఎంత? ఇప్పుడు ఎంతో తెలుసా? చర్చకు రావాలని, జనసేన కాదు.. వొచ్చే ఎన్నికల్లో వైసీపీ ఉండదని, ఉత్తరాంధ్ర నాయకుడు బొత్స సత్యనారాయణ గారు ఉగాది తర్వాత గుండు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలని,బ్లెడ్ ఖర్చులు, గుండు గీయించుకొనే డబ్బులు మేమే పెట్టుకొంటామని, హలొ AP బై బై వైసీపీ నినాదం జనం గుండెల్లోకి వెళ్ళిందని, పేదవాడికి సెంట్ భూమిలో ఇల్లు.. జగన్ గారికి ప్రజా ధనము తో 20 చోట్ల వందల ఎకరాల్లో ప్యాలెస్‌ల ? అని, వైజాగ్ లో విజయ సాయి రెడ్డి దోపిడీ లో జగన్ కి వాటా ఉందని, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి 25వేల కోట్లు తెచ్చింది నిజం కాదా?అని అమర్నాద్ చర్చ కి రావాలని జనసైనికులతో కలిసి ఋషికొండ సందర్సనకి అమర్ నాద్ రాగలరాని, వైసీపీ ప్యాకెజ్ లు తీసుకొని కొంతమంది ఎనలిస్ట్ లు ఊగిపోతున్నారని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ది చెబుతామని, పవన్ కళ్యాణ్ గారిని ఏరా అంటావారా వెల్లంపల్లి వెదవ, గుడిలో లింగాన్ని దోచే దేవాలయాల దొంగ నువ్వు పవన్ కళ్యణ్ గారిని ఏకవచనం తో మాట్లాడితే తాట తీస్తాంమని, ఇదే నీ చివరి ఎన్నికలని నీ రాజకీయ భవిష్యత్తును భూస్థాపితం చేస్తానని ,రెండు రోజుల్లో వెల్లంపల్లి అక్రమాల చిట్టా విప్పుతామని, రోజా గారు జబర్దస్త్ కి ఎక్కువ రాజకీయానికి తక్కువ అని జబర్దస్త్ చేసుకొంటూ బెంజ్ కార్లో రోజా తిరిగితే బాగుంటుంది.. రోజా కి ఇవే చివరి ఎన్నికలని ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com